ఎమ్మెల్యే వేముల సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు

75చూసినవారు
ఎమ్మెల్యే వేముల సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ లో బిఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ కార్మిక సంఘము నాయకులు, కార్యకర్తలు 100 మంది ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో సోమవారం కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టీ యు సి లో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కాండువాలు కప్పి సాధారణంగా పార్టీలోని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్