కెమిస్ట్రీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

80చూసినవారు
కెమిస్ట్రీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
శాలిగౌరారం మండలం వల్లాల మోడల్ స్కూల్ లో ఖాళీగా ఉన్న కెమిస్ట్రీ పోస్టుకు గంటల ప్రాతిపదికన బోధించుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంధ్యారాణి తెలిపారు. పీజీ కెమిస్ట్రీ బీఎడ్ అర్హత గల అభ్యర్థులు బుధవారం నుండి శుక్రవారం వరకు పాఠశాలలో దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. 28. 09. 2024 (శనివారం) డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్