కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి

62చూసినవారు
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి
కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాల లబ్ధిదారులకు మంజూరైనచెక్కులను మంగళవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మ రెడ్డి చేతులమీదుగా పంపిణి చేశారు. గత ప్రభుత్వ హయాంలో చెక్కులు మంజూరైనా ఎన్నికలకోడ్ కారణంగా పంపిణీని నిలిపివేయగామంగళవారం తహసీల్దార్ హరిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతులమీదుగాలబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలోఆర్ఐలు రామకృష్ణ, సత్యనారాయణ, నాయకులు రామకృష్ణ, సైదులు, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్