చందుపట్ల గ్రామంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

61చూసినవారు
చందుపట్ల గ్రామంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామ శివాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దిపోత్సవం నిర్వహించారు. 
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యే పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్