నకిరేకల్ మండలం నోముల గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. శుక్రవారం సాయంత్రం అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్థానిక భక్తులకు,గ్రామస్థులకు భోజనం వడ్డించారు.ఈ అన్నదాన కార్యక్రమంలో నకిరేకల్ మండల కోఆప్షన్ డాక్టర్ షేక్ ఖాసీమ్ ఖాన్, వీర్లపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.