నల్గొండ జిల్లా కట్టంగూరు దొడ్డి కొమరయ్య భవనంలో చిలుముల రామస్వామి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కట్టంగూరు మండల కమిటీ సమావేశం లో మండల కార్యదర్శి పెంజర్ల సైదులు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం డబుల్ బెడ్ రూమ్ దళిత బంధువు ఇతర సంక్షేమ పథకాను అందజేసే విషయంలో రాజకీయ జోక్యం వల్ల ప్రజలకు దూరమయ్యిందన్నారు. ఇప్పుడు కాగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తే ప్రజలకు దూరం అవుతారని వారు అన్నారు.