జిల్లాలో 3. 6 మిల్లీమీటర్ల వర్షపాతం

56చూసినవారు
జిల్లాలో 3. 6 మిల్లీమీటర్ల వర్షపాతం
నైరుతి రుతుపవనాల కారణంగా జిల్లాలోని 14 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో సగటున 3. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అడవిదేవులపల్లిలో 26. 2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా వేములపల్లిలో 0. 3 మి. మీ. వర్షం కురిసింది. అలాగే దామరచర్లలో 24. 9, పీఏపల్లిలో 19. 6, గుర్రంపోడులో 17. 1, త్రిపురారంలో 10. 7, నిడమనూరులో 6. 3, కనగల్‌లో 4. 2, నల్లగొండలో 2. 3, చందంపేటలో 1. 6 వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్