మృతుడు కుటుంబానికి రూ.10వేల చెక్కు అందజేత

52చూసినవారు
మృతుడు కుటుంబానికి రూ.10వేల చెక్కు అందజేత
నార్కట్పల్లి మండలం అక్కేనపల్లిలో సీనియర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ముయాదయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి అనంతరం అంతిమయాత్రలో పాల్గొని రెడ్డి అభిమానుల సంఘం తరపున బాధిత కుటుంబానికి రూ. 10వేలు బ్యాంక్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసరా ఫౌండేషన్ ఛైర్మన్ మేడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.