విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

52చూసినవారు
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ విద్యనభసించే విద్యార్థులు అందరూ దారిద్ర్య రేఖకు దిగువనున్న వారే ఉంటారని , హాస్టల్ వార్డెన్ గా పనిచేసే అధికారులకు తల్లికున్నంత ఓపిక ఉండాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండలోని కలెక్టరేట్లో అన్ని సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you