అంజిరెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

65చూసినవారు
అంజిరెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
తనజీవితాంతం పేదప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించిన మహానాయకుడు కామ్రేడ్ నన్నూరి అంజిరెడ్డి అని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. తిప్పర్తి మండలం అంతయ్యగూడెం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు అంజిరెడ్డి అనారోగ్యంతో మరణించినారు. ఆదివారం వారి పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. అంతిమయాత్ర అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లకు అందజేశారు.

సంబంధిత పోస్ట్