బైపాస్ రోడ్డు ఎంపికలో మార్పు చేయాలి..

62చూసినవారు
బైపాస్ రోడ్డు ఎంపికలో మార్పు చేయాలి..
నల్లగొండ బైపాస్ మార్గం ఎంపిక లో మార్పు చేయాలని కోరుతూ గొల్లగూడ, శ్రీనివాస కాలనీ బిటిఎస్ కు చెందిన పలువురు బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎన్ హెచ్ 565 బైపాస్ మార్గం ఎంపికను 3 నుండి 1కు మార్పు చేయాలని కోరారు. బైపాస్ మార్గం ఎంపిక 3 ద్వారా పట్టణంలోని 2730 కుటుంబాల పై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆవేదన చెందారు.

ట్యాగ్స్ :