కలెక్టరేట్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శాసన మండలి చైర్మన్

379చూసినవారు
కలెక్టరేట్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శాసన మండలి చైర్మన్
74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి,గౌరవ వందనం స్వీకరించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి ,నల్లమోతు భాస్కర్ రావు ,చిరుమర్తి లింగయ్య ,రవీంద్ర కుమార్, నోముల నర్సింహ్మయ్య ,డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్ , మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ,అదనపు ఎస్పీ నర్మద ,అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ,అడిషనల్ కలెక్టర్ చంద్ర శేఖర్,ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ,ఆర్వో మాలె శరణ్యా రెడ్డి ,జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి,కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్