విద్యుత్ షాక్ తో రైతు మృతి

77చూసినవారు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై ఒక రైతు మృతి చెందిన ఘటన నార్కట్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. బెండల్ పాడుకు చెందిన యానాల మట్టారెడ్డి(58) తన వ్యవసాయభూమిలో మోటర్ రిపేర్ చేసేందుకు విద్యుత్ కనెక్షన్ కోసం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ నిలిపివేయడానికి వెళ్లగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్