పేదలకు మెరుగైన సౌకర్యంతో వైద్యం అందించాలి

67చూసినవారు
పేద ప్రజలకు అందించే విద్య, వైద్య సౌకర్యాలను ఎలాంటి లోపం లేకుండా అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, కస్తూరి గాంధీ బాలిక విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్య పరిశీలించారు.

సంబంధిత పోస్ట్