500 కోట్ల రూపాయల దాటిన ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు

64చూసినవారు
500 కోట్ల రూపాయల దాటిన ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు
ఈసంవత్సరం యాసంగి ధాన్యం కొనుగోలు లో భాగంగా నల్గొండ జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు 517 కోట్ల రూపాయలను చెల్లించినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 631 కోట్ల రూపాయల విలువచేసే రెండు లక్షల 86, 565 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 45, 598 మంది రైతుల ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :