లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

59చూసినవారు
లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక
ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకానికి శ్రీకారం చుట్టింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1వతరగతి, 5వతరగతి ఎస్సి విద్యార్థిని, విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా ఎంపిక చేశారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్ లొ జిల్లా రెవిన్యూ అధికారి రాజ్యలక్ష్మి డ్రా తీసి బెస్ట్ అవైలబుల్ పథకానికి విద్యార్థిని విద్యార్థుల ఎంపిక ను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్