సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి

50చూసినవారు
సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి
అంగన్వాడి ఉద్యోగులను 65 సంవత్సరాల పూర్తయిన వారికి అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ ఇంటికి పంపుతూ ఇచ్చిన జీవో 10ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బుదవారం అంగన్వాడీ ఆలిండియా టీచర్స్ యూనియన్ కమిటీ పిలుపుమేరకు డిమాండ్స్ డే సందర్భంగా ఐసిడిఎస్ ఆఫీసు ముందు నిరసన తెలియజేసి సూపర్డెంట్ బాసిత్ కు మెమోరండం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్