నోట్ బుక్స్ పంపిణీ చేసిన వికారాబాద్ ఎస్పీ

85చూసినవారు
నోట్ బుక్స్ పంపిణీ చేసిన వికారాబాద్ ఎస్పీ
మునగాల మండల పరిధిలోని మాధవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రథమ ప్రధానోపాధ్యాయులు కీర్తిశేషులు కోనుగంటి రామరాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు రిటైర్డ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కోనుగంటి వీర్రాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రాథమిక పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా గ్రామానికి చెందిన వికారాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్