రామన్నపేటలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
రామన్నపేట మండలం బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాపోలు రమేష్ ఆధ్వర్యంలో నిదానపల్లిలో మంగళవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల బిజెపి అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య, మండల ఉపాధ్యక్షుడు బోనగిరి వెంకటేశం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.