Apr 11, 2025, 15:04 IST/నాగార్జున సాగర్ నియోజకవర్గం
నాగార్జున సాగర్ నియోజకవర్గం
నాగార్జునసాగర్: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
Apr 11, 2025, 15:04 IST
పెద్దవూర మండలంలో వివిధ గ్రామాల ప్రజలకు శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ చైర్మన్, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.