నవాబ్ అలీ గౌరవార్థం ఆనకట్టకు అలీ సాగర్‌గా నామకరణం!

56చూసినవారు
నవాబ్ అలీ గౌరవార్థం ఆనకట్టకు అలీ సాగర్‌గా నామకరణం!
నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన ఆనకట్టకు ఆయన గౌరవార్థం అలీ సాగర్‌గా నామకరణం చేశారు. నవాబ్ అలీ సేవలను అప్పటి బాంబే ప్రభుత్వం కూడా వినియోగించుకుంది. విశ్వేశరయ్యతో కలసి నవాబ్ అలీ సింధు నదిపై సుక్కుర్ బ్యారేజీ నిర్మాణం కోసం ఆర్థిక, సాంకేతిక సలహాలు ఇచ్చారు. అప్పటి మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య తలెత్తిన కృష్ణా, తుంగభద్ర నదీజలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించడంలోనూ నవాబ్ అలీ కీలక పాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్