అర్థరాత్రి నడి రోడ్డుపై హల్‌చల్ చేసిన నయన్.. వైరల్ వీడియో

8767చూసినవారు
హీరోయిన్ నయనతార వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా పోస్టులు పెడుతునే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అర్థరాత్రి సమయంలో నయన్‌తో పాటు మరో ఇద్దరు రోడ్డుపై ఐస్‌ క్రీమ్ తింటూ కనిపించారు. అయితే ఆ ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగానే నయన్ బ్యానర్ ఒకటి ఉంది. దీంతో ఆ ఇద్దరు నయనతారను ఆట పట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.