దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్మినార్ను నయనతార తన కుటుంబంతో కలిసి వెళ్లారు. భర్త విఘ్నేష్ శివన్, ఇద్దరు పిల్లలతో కలిసి ఈ ప్రఖ్యాత కట్టడాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ స్థానికులు, అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.