NEET UG 2024 కీ విడుదల

75చూసినవారు
NEET UG 2024 కీ విడుదల
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష ‘ప్రాథమిక కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (NTA) విడుదల చేసింది. ప్రాథమిక కీలో అభ్యంతరాలుంటే.. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా సవాల్ చేయవచ్చని NTA పేర్కొంది. అభ్యంతరాలకు సంబంధించి ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున నాన్-రిఫండబుల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకు శుక్రవారం రాత్రి 11.50 గంటలవరకు గడువు విధించింది.

సంబంధిత పోస్ట్