NEET-UG కేసు: గుజరాత్‌లో సీబీఐ సోదాలు

62చూసినవారు
NEET-UG కేసు: గుజరాత్‌లో సీబీఐ సోదాలు
వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’ (నీట్-యూజీ) అక్రమాలకు సంబంధించి గుజరాత్‌లో ఏడుచోట్ల శనివారం సీబీఐ సోదాలు నిర్వహించింది. జమాలుద్దీన్ అన్సారీ అనే హిందీ పాత్రికేయుడిని ఝార్ఖండ్‌లో అరెస్ట్ చేసింది. గుజరాత్, రాజస్థాన్, బిహార్, ఢిల్లీ, ఝార్ఖండ్‌లకు విస్తరించిన విస్తృత కుట్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

ట్యాగ్స్ :