పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు.
అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు వారు అక్కడే ఉంటారు. రెండు రోజుల పాటు ప
్రాజెక్టును పరిశ
ీలిస్తారు. ప్రతి కట్టడాన్ని ఆమూలాగ్రం పరిశీలించేలా పర్యటన షెడ్యూల్ సిద్ధమైంది.