నేహా హత్య.. రేపు బంద్

1041చూసినవారు
నేహా హత్య.. రేపు బంద్
కర్ణాటకలో నేహా (23)ను కిరాతకంగా హత్య చేసిన ఘటనను పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థిని హత్యకు నిరసనగా ఏప్రిల్‌ 22 (సోమవారం)న స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. బాధిత కుటుంబానికి సంఘీభావంగా తాము బంద్‌ను పాటిస్తున్నట్లు ధార్వాడ్‌కు చెందిన అంజుమన్‌-ఇ-ఇస్లామ్‌ అధ్యక్షుడు ఇస్మాయిల్‌ టమట్గర్‌ వెల్లడించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్‌లో పాల్గొంటామన్నారు.

సంబంధిత పోస్ట్