ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు

50చూసినవారు
ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం ఉంటుందని తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్