రక్త దానం చేసి ఆదుకున్న యువకుడు

70చూసినవారు
రక్త దానం చేసి ఆదుకున్న యువకుడు
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రమాయినగర్ కు చెందిన యాట శిరీషకు పెందుర్తి జ్ఞానేశ్వర్ రక్తదానం చేశారు. శిరీష అపెండిక్స్ ఆపరేషన్ ఉండటంతో అత్యవసరంగా రక్తం అవసరం ఉండడంతో సామాజిక కార్యకర్త మెస్రం సోను సహకారంతో భీంపూర్ మండలానికి చెందిన పెందూర్ జ్ఞ్యానేశ్వర్ రిమ్స్ ఆసుపత్రిలో రక్తం దానం చేసి ఆదుకున్నారు. రక్తదానం చేసిన జ్ఞానేశ్వర్ కు శిరీష తండ్రీ కృతజ్ఞతలు తెలిపారు. వారితో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్