సహాయం అందించిన ఎమ్మెల్యే

74చూసినవారు
సహాయం అందించిన ఎమ్మెల్యే
ఉట్నూర్ మండలంలోని వడోని గ్రామానికి చెందిన సూర్యవంశీ శ్యాంరావ్-నేలాబాయి దంపతుల కుమార్తె సూర్యవంశీ సక్కుబాయికి ఎమ్మెల్యే బొజ్జు ఆర్థిక సహాయం అందించారు. సక్కుబాయి చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆ కుటుంబ సభ్యులకు రూ. పదివేల ఆర్థిక సహాయం అందించి సక్కుబాయికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

ట్యాగ్స్ :