ముమ్మరంగా ప్రచారం

85చూసినవారు
ముమ్మరంగా ప్రచారం
దస్తూరాబాద్ మండలంలోని దేవుని గూడెం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం రాత్రి ఆ గ్రామంలో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you