రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

58చూసినవారు
రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పలు కార్యక్రమాలలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఉట్నూర్ పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో ట్రైబల్ వెల్ఫేర్ బెస్ట్ అవేలేబుల్ స్కీం లక్కీడ్రా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అదే మండలంలోని లక్కారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ పంపిణి చేస్తారన్నారు. ఆయా కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్