అభివృద్ధి అందరి లక్ష్యం కావాలి

68చూసినవారు
అభివృద్ధి అందరి లక్ష్యం కావాలి
ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని మునిసిపల్ చైర్మన్ రాజురా సత్యం కోరారు. ఖానాపూర్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. అభివృద్ధి పనుల పూర్తికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్