వైద్యులను, సిబ్బందిని నియమించాలి

66చూసినవారు
వైద్యులను, సిబ్బందిని నియమించాలి
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వం వెంటనే నియమించాలని నియోజకవర్గ ప్రజలు కోరారు. చాలా ఆస్పత్రులలో ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా వైద్యులకు, సిబ్బందికి స్థానచలనం కలిగింది. దీంతో ఆయా పోస్టులలో కొత్తవారు రాకపోవడంతో సరైన వైద్యం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అన్ని ఆసుపత్రులు వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు.

సంబంధిత పోస్ట్