అందరూ కలిసి పని చేయాలి

59చూసినవారు
అందరూ కలిసి పని చేయాలి
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణ గెలుపునకు అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే బొజ్జూ సూచించారు. బిఆర్ఎస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కడెం మండల మాజీ అధ్యక్షులు జొన్నల చంద్రశేఖర్ గుప్తాతో పాటు పలువురు నాయకులు శనివారం మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు పి. సతీష్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్