మొదటి దశ ప్రవేశానికి గడువు పొడిగింపు

77చూసినవారు
మొదటి దశ ప్రవేశానికి గడువు పొడిగింపు
జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో వివిధ కోర్సులలో ప్రవేశానికి ప్రభుత్వం గడువును పొడిగించిందని ప్రిన్సిపాల్ పి. శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వెల్డర్, కోపా, డ్రెస్ మేకింగ్ కోర్సులలో దరఖాస్తు చేసుకోవడానికి చేసుకోవడానికి జూన్ 14 వరకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పూర్తి నిజ ధ్రువీకరణ పత్రాలతో ఐటిఐ వెబ్సైట్ hitps//iti. telangana. gov. in//లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్