దస్తురాబాద్ లో దుర్గామాత నిమజ్జనం

153చూసినవారు
దస్తురాబాద్ లో దుర్గామాత నిమజ్జనం
దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపించి భక్తిశ్రద్ధలతో 9 రోజులు పూజలు నిర్వహించారు. చివరి రోజు మంగళవారం మంగళ వాయిద్యాలతో ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో మహిళా భక్తులు హారతులతో గ్రామంలోని ప్రతి వీధి గుండా అమ్మవారిని ఊరేగించారు. ప్రధాన కాలువలో అమ్మవారి నిమజ్జనం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you