ఖానాపూర్: కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

75చూసినవారు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696 అడుగులు ఉన్నట్లు తెలిపారు. 325 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 271 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్