వాతావరణ వివరాలను చూద్దాం

60చూసినవారు
వాతావరణ వివరాలను చూద్దాం
ఖానాపూర్ నియోజకవర్గంలో ఎండ తీవ్రత కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది అన్నారు. అదే సమయంలో జన్నారం, ఉట్నూర్, ఇంద్రవెల్లి, తదితర మండలాలలో మోస్తారు వర్షం పడింది. రాబోయే నాలుగు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 37° వరకు నమోదు కావచ్చని వారు స్పష్టం చేశారు. అలాగే కొన్ని మండలాలు ఉరుములు మెరుపులతో వర్షం పడవచ్చన్నారు.

ట్యాగ్స్ :