కడెం ప్రాజెక్టులో మూడు గేట్లు ఎత్తివేత

66చూసినవారు
కడెం ప్రాజెక్టులో మూడు గేట్లు ఎత్తివేత
కడెం ప్రాజెక్టులో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టులో 677. 35 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 347 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టులోని మూడు గేట్లను ఎత్తి దిగువకు 998 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్