జీవిత లక్ష్యాలు నెరవేరేలా బాగా చదువుకోవాలి

80చూసినవారు
జీవిత లక్ష్యాలు నెరవేరేలా బాగా చదువుకోవాలి
జీవిత లక్ష్యాలు నెరవేరేలా విద్యార్థులు బాగా చదువుకోవాలని దస్తురాబాద్ మండల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు సూచించారు. శనివారం దస్తురాబాద్ మండలంలోని మున్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్రిపుల్ ఐటి లో సీట్లు సాధించిన ముగ్గురు విద్యార్థులను శాలువాలు కప్పి సన్మానించారు. ఉన్నత లక్ష్యంతో చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్