సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత

69చూసినవారు
సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత
ఖానాపూర్ పట్టణంలో సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఖానాపూర్ పట్టణంలోని పలు వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థి సుగుణను గెలిపించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్