ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

78చూసినవారు
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జన్నారం మండల అధికారులు సూచించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జన్నారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో వారు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో జన్నారం ఎంపీడీవో శశికళ, తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఈజిఎస్ ఏపీవో రవీందర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్