ఈదురు గాలులతో వర్షం

562చూసినవారు
ఈదురు గాలులతో వర్షం
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం ప్రారంభమైంది. మంగళవారం రాత్రి ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం, తదితర మండలాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుంది. రెండు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో వర్షం ప్రారంభమైంది. అయితే పగటి ఉష్ణోగ్రత దాదాపు 39 డిగ్రీల వరకు నమోదు అయింది.

సంబంధిత పోస్ట్