విత్తనాల రిజిస్టర్ల పరిశీలన

62చూసినవారు
విత్తనాల రిజిస్టర్ల పరిశీలన
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న విత్తనాల విక్రయ దుకాణాలను జన్నారం మండల వ్యవసాయ అధికారులు పరిశీలించారు. వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం చింతలపల్లి గ్రామంలోని పలు వ్యవసాయ విత్తన విక్రయ దుకాణాలను సందర్శించారు. ఆ దుకాణాలలోని పరిశీలించి రిజిస్టర్లను యజమానులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల వ్యవసాయ అధికారులు, దుకాణాల యజమానులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్