జన్నారంలో పలకరించిన తొలకరి వాన

75చూసినవారు
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో తొలకరి వాన పలకరించింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం జన్నారం పట్టణంతో పాటు పలు గ్రామాలలో మోస్తారు వర్షం పడుతుంది. ఉదయం నుండి పడిన ప్రజలకు వర్షం చల్లటి వాతావరణ అందించింది. తొలకరి వాన పలకరించడంతో రైతులు వ్యక్తం చేశారు. మరో రెండు, మూడు వారాలు పడితే వ్యవసాయ పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని పలు గ్రామాల రైతులకు తెలిపారు.

ట్యాగ్స్ :