అన్ని సమస్యలు పరిష్కరిస్తాం

52చూసినవారు
అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల అధ్యక్షులు ముజఫర్ ఖాన్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఎల్ఏ బొజ్జు ఆదేశాల మేరకు శనివారం జన్నారం మండలంలోని చింతలపల్లి, బాదంపల్లి, ఇప్పలపల్లి గ్రామాల శివారులలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారిని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్