ఆస్పత్రుల అప్గ్రేడ్ ఎప్పుడు

77చూసినవారు
ఆస్పత్రుల అప్గ్రేడ్ ఎప్పుడు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేసి మంచి వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరారు. శుక్రవారం వారు మాట్లాడుతూ జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని అప్గ్రేట్ చేస్తామని ఐదు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ముందుకు సాగలేదన్నారు. పెంబి, తదితర మండల కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది కొరత ఉండటంతో మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్నారు.