తానూర్ ఎంపీడీవోగా అబ్దుల్ సమద్ బాధ్యతలు

85చూసినవారు
తానూర్ ఎంపీడీవోగా అబ్దుల్ సమద్ బాధ్యతలు
తానూర్ నూతన ఎంపీడీవోగా అబ్దుల్ సమద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో అక్కడ పనిచేసిన ఎంపీడీవో మోహన్ సింగ్ బదీలి కావడంతో ఆయన స్థానంలో అబ్దుల్ సమద్ బాధ్యతలు చేపట్టారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆయన్ను కార్యాలయ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు.