నెంబర్ ప్లేట్లు సరిగా లేకుంటే చర్యలు: ఎస్ఐ

57చూసినవారు
నెంబర్ ప్లేట్లు సరిగా లేకుంటే చర్యలు: ఎస్ఐ
వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రవీందర్ హెచ్చరించారు. ఆదివారం సాయత్రం కుబీర్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. నంబర్ ప్లేట్లు సరిగాలేని 12 వాహనాలను స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు. నెంబర్ ప్లేట్లు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాహనదారులపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్